NTR and Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి భేటీ కాబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. గత ఏడాది మునుగోడు ఎన్నికల సందర్భంగా వీరిద్దరి భేటీ కొనసాగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న నొవాటెల్ హోటల్ లో దాదాపు అరగంట సేపు వీరు భేటీ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరూ మరోసారి కలవబోతున్నారనే వార్తలు ఆసక్తిని రేపుతోంది.
పూర్తిగా చదవండి..అమిత్ షాతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. కారణం ఇదేనా..?
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కాబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో వీరిద్దరూ మరోసారి భేటీ అవుతున్నారన్న న్యూస్ చర్చనీయాంశమవుతోంది.
Translate this News: