Kangana Ranaut on political entry : బాలీవుడ్ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో జరిగే విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.సినిమాల ద్వారా అలాగే కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది కంగనా రనౌత్.
పూర్తిగా చదవండి..Kangana Ranaut: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తా..కంగనా సంచలన వ్యాఖ్యలు.!
పొలిటికల్ ఎంట్రీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ కృష్ణుడు ఆశీర్వదిస్తే తాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు.
Translate this News: