Censor board gave a big shock to RGV: వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీకి బిగ్ షాక్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం మూవీకి సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. సినిమాలో సీన్లు అన్నీ వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారట. ఆ కారణంగా సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాకు పర్మిషన్‌పై రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేయాలని నిర్ణయించారు వ్యూహం చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్.
పూర్తిగా చదవండి..ఆర్జీవీకి బిగ్ షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు.. వ్యూహం సినిమాకు నో పర్మీషన్..!
ఆర్జీవీకి బిగ్ షాక్ తగిలింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం మూవీకి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్‌బోర్డు నిరాకరించింది. సినిమాలో సీన్లు అన్నీ వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Translate this News: