Ileana D’Cruz: ఇలియానా ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. వైవీయస్ చౌదరి దర్శకత్వంలో ‘దేవదాస్’ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ. ఆ తర్వాత పూరి జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. రాఖీ, మున్నా, జల్సా, కిక్, జులాయి ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి వరుస విజయాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
పూర్తిగా చదవండి..Ileana D’Cruz: ‘పోకిరి’ బ్యూటీ ఇలియానా బర్త్ డే స్పెషల్.. చూస్తే షాక్..!
ఇలియానా ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. 'పోకిరి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ దక్కించుకుంది ఈ బ్యూటీ. ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస విజయాలతో ఓ మెరుపు మెరిసిన ఇలియానా పుట్టిన రోజు నేడు..
Translate this News: