Devara Movie Janhvi Kapoor latest Pic : లంగా ఓణీ.. అచ్చమైన తెలుగు పిల్లలా అదిరిపోయే స్టిల్ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. దేవర సినిమా కు సబంధించిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందాల నటి శ్రీదేవి (Sridevi) వారసత్వాన్ని పుణికి పుచ్చుకుందంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. హిందీలో కొన్ని మూవీస్ చేసిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.
పూర్తిగా చదవండి..Janhvi Kapoor: వావ్..లంగా ఓణీలో.. అచ్చం శ్రీదేవీని చూసినట్లే ఉంది.!
లంగా ఓణీలో.. అచ్చమైన తెలుగు అమ్మాయిగా అదిరిపోయే స్టిల్ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. దేవర చిత్రంలోని ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సేమ్ శ్రీదేవీని చూసిన ఫీలింగే కలుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
Translate this News: