గత కొద్ది రోజులుగా ఉల్లి ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో టమాటా ధరలు చుక్కల్లోకి ఎక్కడంతో సామాన్యులు టమాటా కొనాలంటేనే బెంబేలెత్తిపోయారు. ఏకంగా ఒక్కసారిగా టమాటా కేజీ 200 రూపాయలు కూడా చేరుకున్నాయి. దీంతో ప్రజలు కొనడం కూడా మానేయడంతో ..ప్రభుత్వమే సబ్సిడీ కింద టమాటాలను ఇచ్చాయి.
పూర్తిగా చదవండి..వినియోగదారులకు కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి, టమాటా ధరలు..రోజురోజుకి పైకి!
గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుంటే..అదే బాటలోకి టమాటా కూడా వచ్చి చేరుతుంది. ఉల్లి మాత్రమే వినియోగదారులను ఏడిపిస్తుందనుకుంటే ఇప్పుడు టమాటా కూడా వచ్చి చేరింది.
Translate this News: