3220 Teaching Posts in AP University: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి శుభవార్త చెప్పింది. ఇప్పటికే అనేక శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తుండగా..తాజాగా యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను పూరించడానికి ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్…3,220 పోస్టులకు నోటిఫికేషన్!
ఏపీలోని విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను సుమారు 17 సంవత్సరాల తరువాత భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 3,220 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
Translate this News: