ఈ మధ్య చాలా మంది చేతి గోళ్లను పెంచుకుంటున్నారు. ఫ్యాషన్ అని చెబుతూ గోళ్లను ఇలా చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కొంతమంది 5 ఫింగర్స్‌లో ఏదో ఒక దాన్నే పెంచుతుంటారు. మరికొందరు అన్నీ ఫింగర్స్ గోళ్లను పెంచుతుంటారు. ఇది అసలు మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఇలా గోళ్లను పెంచుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Nails: చేతి గోళ్లు పెంచుకుంటున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు!
పొడవాటి గోళ్లలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పొడవాటి గోళ్లలోకి మురికి, బ్యాక్టీరియా ఈజీగా ఎంట్రీ ఇస్తుంది. అవే చేతులతో మనం ఫుడ్ తింటాం. పొడవాటి గోళ్ల కింద దుమ్ము, ధూళి ఈజీగా ట్రాప్ అవుతాయి. పొడవాటి గోళ్లతో కీబోర్డు టైప్ చేయడం కష్టం. ఇది మీ వర్క్‌పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది.
Translate this News: