Devara Movie: RRR సినిమా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ NTR.. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో కొరటాల శివ, NTR కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ జూనియర్ NTR కెరియర్ లో ఒక మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక రెండో సారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు చాలా బిజీగా గ్యాప్ లేకుండా సాగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి గోవాలో ప్లాన్ చేసిన షెడ్యూల్లో ప్రముఖ నటీనటులు పాల్గొనబోతున్నారు.
పూర్తిగా చదవండి..Devara Movie: ఎన్టీఆర్ కు అక్కగా మంచు లక్ష్మి?
జూనియర్ NTR దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'దేవర'. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జానియర్ NTR నటిస్తున్న 'దేవర'లో మంచు లక్ష్మి కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. మంచు లక్ష్మి NTR అక్కగా కనిపించనున్నట్లు సమాచారం.
Translate this News: