Nara Brahmani tweet on Gratitude Concert for CBN: ఆదివారం జరిగిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’పై ట్విటర్ వేదికగా స్పందించారు చంద్రబాబు కోడలు, నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి. చంద్రబాబు నాయుడి కోసం గచ్చిబౌలిలో నిర్వహించిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ నిజంగా తమ హృదయాలను ఉప్పొంగించిందని పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..CBN గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ పై బ్రాహ్మణి ట్వీట్..ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించినా..!
‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ మా హృదయాలను ఉప్పొంగించిందని చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. చంద్రబాబు 52 రోజులపాటు బయట లేకున్నా ప్రజలను ఏకం చేసిన తీరు ఆశ్చర్యం కలిగించిందని పోస్ట్ చేశారు. రోజు గడిచే కొద్దీ చంద్రబాబుకు మద్ధతు రెట్టింపు అవుతోందన్నారు.
Translate this News: