Bhadram Comedian: కమెడియన్ భద్రం చాలా మందికి ఒక నటుడిగా పరిచయం.. కానీ ఈయన ఒక డాక్టర్. వెల్ నెస్ ట్రైనర్ గా ప్రజలు ఆరోగ్యాంగా ఉండటానికి తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా భద్రం సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆయన స్నానం ఎలా చేయాలి అనే విషయం పై మాట్లాడారు.. స్నానం ఎలా చేయాలో కూడా చెప్పాలా అని మాత్రం అనుకోకండి.. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి లేదంటే మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం జాగ్రత్త..
ఇది కూడా చదవండి: Deepfake : ఏంటీ డీప్‌ఫేక్ వీడియోలు..వీటిని ఎలా తయారు చేస్తారు? నకిలీ, అసలును గుర్తించడం ఎలా?
Bhadram Comedian: స్నానం ఇలా అస్సలు చేయొద్దు.. కమెడియన్ డా.భద్రం సంచలన విషయాలు!
డాక్టర్ అయిన కమెడియన్ భద్రం ఆరోగ్యానికి సంబందించిన వీడియోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా స్నానం ఎలా చేయాలి అనే అంశం పై మాట్లాడుతూ ఓ వీడియో చేశారు. పూర్తి వివరాల కోసం పైన హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: