Almonds: డ్రైఫ్రూట్స్ అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది బాదం పప్పు అనే చెప్పవచ్చు. బాదంలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ బి, విటమిన్ ఇ తో పాటు ఫైబర్, మంచి కొవ్వు పదార్థాలు, శక్తి నిచ్చే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పూర్తిగా చదవండి..Almonds: బాదం పప్పును నానబెట్టకుండా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు!
కేశాలను రక్షించుకోవడంలో కూడా బాదం బాగా ఉపయోగపడుతుంది. అయితే బాదం పప్పు తినే విషయం లో చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అలా చేయడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మెయిన్ గా చేసే పొరపాటు ఏంటంటే..చాలా మంది బాదం పప్పును నానబెట్టకుండా తినేయడం.
Translate this News: