Kidnap in Ranchi: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) పేరు చెప్పి ఓ మహిళను మాయ చేయడంతో పాటు ఏడాదిన్నర చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన ఝార్ఖండ్ (Jharkhand) లోని రాంచీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… క్రికెటర్ ధోనీ పేద వారికి డబ్బులు, ఇళ్లు ఇస్తున్నాడని బాధిత మహిళను నమ్మించి దుండగులు ఈ దురాగాతానికి పాల్పడ్డారు.
పూర్తిగా చదవండి..ధోని పేరు చెప్పి..పాపను ఎత్తుకుపోయారు!
క్రికెటర్ ధోనీ పేద వారికి డబ్బులు, ఇళ్లు ఇస్తున్నాడని ఓ మహిళను మాయ చేయడంతో పాటు ఏడాదిన్నర చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన ఝార్ఖండ్ లోని రాంచీలో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం నగరంలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Translate this News: