Star Anchor Suma Kanakala : టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చలాకైన మాటలతో గత కొన్ని సంవత్సరాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నారు. ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్లు అయిన ఆమె హోస్ట్ చేయాల్సిందే. 47 ఏళ్ల వయసు ఉన్నప్పట్టికి స్టిల్ యంగ్ గానే కనిపిస్తూ స్టార్ యాంకర్ అనే కిరిటాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలతో సూపర్ బిజీగా ఉన్నారు సుమ కనకాల.
పూర్తిగా చదవండి..Anchor Suma: వారికి సారీ చెబుతూ స్టార్ యాంకర్ సుమ ఎమోషనల్..!
స్టార్ యాంకర్ సుమ మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పారు. స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారని ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఈ మేరకు యాంకర్ సుమ ఓ వీడియో విడుదల చేశారు. నిండు మనసుతో తనను క్షమించాలని అభ్యర్థించారు.
Translate this News: