తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పోటీ చేయటం లేదా? ఈ దఫా టీడీపీ పోటీ నుంచి వైదొలిగింది అంటూ కొన్ని సామాజిక మాధ్యమాలు విస్తృతంగా ప్రచారం ప్రారంభించాయి. దీనిపైన పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కావాలనే కొందరు ఇటువంటి ప్రకటన చేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..TS elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుండడంపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. బాబుతో కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. మరోవైపు బీజేపీతో పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.
Translate this News: