అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ తన దైన శైలిలో రాణిస్తున్న నటి గౌతమి. తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురిచేసింది. సుమారు పాతికేళ్లుగా ఉన్న బీజేపీ కి ఆమె గుడ్ బై చెప్పింది. గౌతమి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం తమిళనాట సెన్సేషన్ గా మారింది.
పూర్తిగా చదవండి..Actress Gouthami: ఎన్నికలు తరముకొస్తున్న వేళ బీజేపీకి పెద్ద షాక్..రాజీనామా చేసిన నటి!
తమిళనాడులో బీజేపీ తరుఫున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గౌతమికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ..ఆమెకి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆమె పార్టీకి అనుగుణంగానే పని చేశారు. కానీ ఇటీవల ఆమెకు తమిళనాడు నేతల నుంచి ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురు అయ్యాయి. దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ట్విట్టర్ ద్వారా ఆమె తెలిపారు.
Translate this News: