అత్తారింట్లో కూతురు పడుతున్న బాధలు చూడలేని ఓ తండ్రి..తన కూతురిని ఆ ఇంటి నుంచి విముక్తురాలిని చేయడమే కాకుండా..మేళతాళాలతో పుట్టింటికి తీసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా కూతురికి వివాహం చేసిన తరువాత అత్తారింటికి బ్యాండ్ బజాలతో పంపిస్తారు.కానీ ఇక్కడ ఓ తండ్రి దానికి భిన్నంగా తన కుమార్తెకు మెట్టినింటి నరకం నుంచి విడిపించి తన ఇంటికి ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తిగా చదవండి..Viral Video:నాకు ఈ భర్త వద్దు నాన్న..మేళతాళాలతో స్వాగతం పలికిన పుట్టింటి వారు!
అత్తారింట్లో కూతురు పడుతున్న బాధలు చూడలేని తండ్రి ఆమెను ఆ నరకం నుంచి పుట్టింటికి తీసుకుని వెళ్లారు. కానీ అది మామూలుగా చేయలేదు. టపాసులు కాల్చుతూ, మేళతాళాలతో , పెద్ద ఊరేగింపుగా..ఈ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెకు, ఆమె తండ్రికి అండగా నిలిచి ఘన స్వాగతం పలికారు.
Translate this News: