Tirumala Brahmotsavam: కలియుగ ప్రత్యక్ష దైవం..అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ తిరుమల (Tirumala) వెంకటేశ్వర స్వామి (Venkateswara swami) వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం స్వామి వారికి సింహ వాహన(Simha Vahana seva) సేవ నిర్వహించారు. సింహ వాహనం పై స్వామి వారిని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. నేటి రాత్రికి స్వామి వారికి ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహించనున్నారు.
పూర్తిగా చదవండి..Tirumala Brahmotsavam : సింహ వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామి వారు!
కలియుగ ప్రత్యక్ష దైవం..అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ తిరుమల (tirumala) వెంకటేశ్వర స్వామి (venkateswara swami) వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం స్వామి వారికి సింహ వాహన(Simha Vahana seva) సేవ నిర్వహించారు.
Translate this News: