Gold Price Today: బంగారం అంటే ఆశపడని వారు ఎవరూంటారు. కానీ బంగారం ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని చేరాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర మెల్లిమెల్లిగా కిందకి దిగి వస్తున్నట్లు తెలుస్తుంది. పండుగల వేళ పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త. ఇన్ని రోజులు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు కొంచెం బ్రేక్ పడింది. మంగళవారం నాడు మార్కెట్లో బంగారం 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 55,100 ఉండగా..24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,100 గా ఉంది. సోమవారం నాటి మార్కెట్ తో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల పై రూ.310 పెరగ్గా..24 క్యారెట్ల పై రూ.340 తగ్గింది.
పూర్తిగా చదవండి..Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త..భారీగా తగ్గిన ధరలు!
బంగారం (Gold) అంటే ఆశపడని వారు ఎవరూంటారు. కానీ బంగారం ధరలకు (Prices) రెక్కలు వచ్చి ఆకాశాన్ని చేరాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర మెల్లిమెల్లిగా కిందకి దిగి వస్తున్నట్లు తెలుస్తుంది. పండుగల వేళ పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త. ఇన్ని రోజులు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు కొంచెం బ్రేక్ పడింది.
Translate this News: