మహారాష్ట్ర (Maharashtra) లోని పూణే (Pune) లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. కంటైనర్ ను ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
పూర్తిగా చదవండి..Pune Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..మరో ఇద్దరు!
మహారాష్ట్ర (Maharashtra) లోని పూణే (Pune) లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. కంటైనర్ ను ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Translate this News: