India vs Pakistan World Cup 2023 Live Updates in Telugu
పూర్తిగా చదవండి..🔴IND VS PAK Live Updates: పాకిస్థాన్ పై భారత్ గ్రాండ్ విక్టరీ..!
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు వచ్చినా.. క్రికెట్ ప్రియులకు పండగే. పాకిస్థాన్ ఓడిపోతుంటే చూసి ఆనందించాలన్న ఆలోచనతో ఎప్పుడూ క్రికెట్ చూడని వారు కూడా ఆ మ్యాచ్ ఉన్న రోజు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. అసలే.. వరల్డ్ కప్, అందులో ఇండియా పాక్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. ఈ నేపథ్యంలో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అప్డేట్లను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Translate this News: