Nupur Sanan: సౌత్ లో తనకు మంచి లాంఛింగ్ సినిమా దొరికిందని ఆనందంగా చెబుతోంది నుపుర్ సనన్(Nupur Sanan). కృతి సనన్ చెల్లెలిగా చాలామందికి తెలిసిన ఈ బ్యూటీ, ఇకపై తనను టైగర్ నాగేశ్వరరావు హీరోయిన్ గా గుర్తుపెట్టుకుంటారని అంటోంది. ఈ సినిమా చేయడం తన అదృష్టం అంటోంది.
పూర్తిగా చదవండి..Nupur Sanan: మంచి లాంఛింగ్ సినిమా దొరికింది
సౌత్ లో తనకు మంచి లాంఛింగ్ సినిమా దొరికిందని ఆనందంగా చెబుతోంది నుపుర్ సనన్. కృతి సనన్ చెల్లెలిగా చాలామందికి తెలిసిన ఈ బ్యూటీ, ఇకపై తనను టైగర్ నాగేశ్వరరావు హీరోయిన్ గా గుర్తుపెట్టుకుంటారని అంటోంది. ఈ సినిమా చేయడం తన అదృష్టం అంటోంది.
Translate this News: