Samantha: స్టార్ హీరోయిన్ సమంతకు లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రత్యేక గిఫ్ట్ పంపారు. రిసెంట్ గా 9 స్కిన్ పేరుతో కాస్మొటిక్స్ బిజినెస్ ను ప్రారంభించారు నయనతార. ఈ ప్రాడక్ట్స్ ను తానే స్వయంగా ప్రమోట్ చేస్తోన్న నయన్.. తాజాగా సమంతకు 9 స్కిన్ నుంచి ఫేస్ క్రీమ్ ప్రాడక్ట్స్ ను పంపించింది. దీంతో సర్ ప్రైజ్ అయిన సమంత థ్యాకు మై కూటీ అంటూ ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ప్రాడక్ట్స్ ని వాడటానికి ఎంతో ఆసక్తిగా ఉందంటూ సామ్ తెలిపింది.
పూర్తిగా చదవండి..Samantha: స్టార్ హీరోయిన్ సమంతకు లేడీ సూపర్ స్టార్ సర్ ప్రైజ్..!!
స్టార్ హీరోయిన్ సమంతకు లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రత్యేక గిఫ్ట్ పంపారు. రిసెంట్ గా 9 స్కిన్ పేరుతో కాస్మొటిక్స్ బిజినెస్ ను ప్రారంభించారు నయనతార. ఈ ప్రాడక్ట్స్ ను తానే స్వయంగా ప్రమోట్ చేస్తోన్న నయన్.. తాజాగా సమంతకు 9 స్కిన్ నుంచి ఫేస్ క్రీమ్ ప్రాడక్ట్స్ ను పంపించింది. దీంతో సర్ ప్రైజ్ అయిన సమంత థ్యాకు మై కూటీ అంటూ ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ప్రాడక్ట్స్ ని వాడటానికి ఎంతో ఆసక్తిగా ఉందంటూ తెలిపింది.
Translate this News: