Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటి వరకు జరిగిన వారాలలో బిగ్ బాస్ ప్రతి ఎదో ఒక ట్విస్ట్ ఇస్తూ ఇటు ప్రేక్షకులను, అటు హౌస్ మేట్స్ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. అలాగే నిన్న బిగ్ బాస్ చూపించిన ప్రోమో అంతా నాటకం. నిన్నటి ప్రోమోలో పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) కెప్టెన్సీ రద్దు అవ్వడం నిజమే కానీ మెజారిటీ ఇంటి సభ్యులు ప్రశాంత్ కెప్టెన్సీ నచ్చినట్లు చెప్పారు. కానీ ప్రోమోలో మెజారిటీ ఇంటి సభ్యులు కెప్టెన్సీ నచ్చనట్లుగా ఓటు చేసినట్లు చూపించి బిగ్ బాస్ ప్రేక్షకులను బోల్తా కొట్టించాడు. దీంతో నెటిజెన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది భలే సర్ ప్రైజ్ అని అంటుండగా.. మరికొంత మంది మాత్రం రేటింగ్ పెంచుకోవడం కోసం బిగ్ బాస్ నిర్వాహకుల చీప్ ట్రిక్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన బిగ్ బాస్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్లు.. అసలేమైందంటే?
బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss) ఇప్పటి వరకు జరిగిన వారాలలో బిగ్ బాస్ ప్రతి ఎదో ఒక ట్విస్ట్ ఇస్తూ ఇటు ప్రేక్షకులను, అటు హౌస్ మేట్స్ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. అలాగే నిన్న బిగ్ బాస్ చూపించిన ప్రోమో అంతా నాటకం.
Translate this News: