Abhishek Agarwal: రవితేజ నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వర్ రావు’ (Tiger Nageswara Rao) నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Producer Abhishek Agarwal) నివాసంలో ఐటీ సోదాలు నిర్వహించారు. ఇటీవలే టైగర్ నాగేశ్వర్ రావు సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ కు ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా చాలా త్రిల్లింగ్ గా, భారీ అంచనాలతో ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను నిర్మాతలు పాన్ ఇండియా స్థాయిలో రీలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Abhishek Agarwal: ‘టైగర్ నాగేశ్వర్ రావు’ నిర్మాతకు షాక్..! టెన్షన్ లో రవితేజ..!
'టైగర్ నాగేశ్వర్ రావు' నిర్మాత అభిషేక్ అగర్వాల్ నివాసంలో ఐటి సోదాలు నిర్వహించారు. ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉన్న నివాసంతో పాటు కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు .
Translate this News: