Health tips: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్ది, మనిషి జీవితంలో బిజీ బిజీగా అయిపోతున్నాడు. 24 గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్(computer Screen) ముందే ఉండటం వల్ల కంటి చూపు పై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..Health tips: అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చోని వర్క్ చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు..!
గంటలు తరబడి స్క్రీన్ ముందే ఉండటం వల్ల కళ్ళతో పాటు శరీరంలో కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. తలనొప్పి, నడుము నొప్పి, కంటి చూపు తగ్గిపోవడం, కంటి సంబంధిత వ్యాధులకు గురవ్వడం జరుగుతుంది. వీటి నుంచి దూరంగా ఉండటానికి ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..
Translate this News: