Drugs Caught at Rayadurgam: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆదివారం (నిన్న) సైబరాబాద్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించిన డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. గోవా (Goa) నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) డ్రగ్స్ తీసుకొచ్చిన 32 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా, గ్రాము కొకైన్ ను రూ.30 వేలకు అమ్ముతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పూర్తిగా చదవండి..Drugs Caught at Rayadurgam: హైదరాబాద్‌లో డ్రగ్స్ మరోసారి కలకలం.. కీలక నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. రాయదుర్గం పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ అని స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు.
Translate this News: