నోబెల్ ప్రైజ్(Nobel Prize) గెలుచుకోవడం చాలా మంది సైంటిస్టుల కల. అనేక రంగాల్లో సైంటిస్టులకు నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అయితే సైన్స్‌కి మూలలున్న మ్యాథ్స్ ఫీల్డ్కి మాత్రం ఈ ప్రైజ్ ఇవ్వరు. దీనిపై అనేక రకాల థీయరీలు ఉండగా.. అందులో నోబెల్‌తో సోఫియా లవ్ స్టోరీ గురించే ఎక్కువగా చర్చించుకుంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ చాలా మంది మాత్రం దీన్నే నమ్ముతారు.
పూర్తిగా చదవండి..Nobel Prize: నోబెల్‌కు మ్యాథ్స్ అంటే ఎందుకు ఇష్టంలేదు? వారికి ఈ ప్రైజ్ ఎందుకివ్వరు? ఈ లవ్ స్టోరీ తెలుసుకోవాల్సిందే!
మ్యాథ్స్ ఫీల్డ్ వాళ్లకి నోబెల్ ప్రైజ్ ఇవ్వరు. సోఫియా అనే మ్యాథ్స్ సైంటిస్టు ఎదుగుదలకు నోబెల్ సాయం చేశాడని.. ఆమె మాత్రం స్వీడిష్ గణిత శాస్త్రజ్ఞుడు గోస్టాతో దగ్గరగా ఉండేదన్న ప్రచారం ఉంది. ఆ కోపంతోనే మ్యాథ్స్ ఫీల్డ్‌ని నోబెల్ ప్రైజ్ జాబితాలో చేర్చాలేదన్న టాక్ ఉంది. అయితే దీనికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు.
Translate this News: