ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 36.2ఓవర్లలోనే టార్గెట్‌ని ఫినిష్ చేసింది. రచిన్ రవీంద్రతో పాటు డెవన్ కాన్వే సెంచరీలతో వీరవీహారం చేయడంతో కివీస్ ఈజీగా గెలిచేసింది.
పూర్తిగా చదవండి..ENG vs NZ: ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడిన కివీస్ బ్యాటర్లు.. ఫస్ట్ విక్టరీ న్యూజిలాండ్‌దే!
ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 36.2ఓవర్లలోనే టార్గెట్‌ని ఫినిష్ చేసింది. రచిన్ రవీంద్రతో పాటు డెవన్ కాన్వే సెంచరీలతో వీరవీహారం చేయడంతో కివీస్ ఈజీగా గెలిచేసింది.
Translate this News: