Hero Prabhas: తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచ స్థాయికి చాటిన నటుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్(Prabhas). బాహుబలి సినిమాతో ప్రపంచమంతటా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో కీర్తి తెచ్చిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది.
పూర్తిగా చదవండి..Hero Prabhas: హీరో ప్రభాస్ కు షాక్.. సెల్ఫీ కోసం వచ్చి చెంపదెబ్బ కొట్టిన యువతి
పాన్ ఇండియా స్టార్(Pan India Star) ప్రభాస్ కు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన లేడీ ఫ్యాన్ చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. .!
Translate this News: