ఇటలీ(Italy) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road acident) జరిగింది. వెనిస్ (venis) నగరం సమీపంలో మంగళవారం సాయంత్రం పర్యాటకులతో వెళ్తున్న ఓ బస్సు (Bus) అదుపు తప్పి బ్రిడ్జి (Bridge) పై నుంచి కిందకి పడిపోయింది. ఈ బస్సు కింద పడే సమయంలోనే మంటలు చెలరేగాయి. బస్సు మీథేన్ తో నడవడమే ఇందుకు కారణం. ఈ ప్రమాదంలో సుమారు 21 మంది మరణించారు.
పూర్తిగా చదవండి..Italy: బ్రిడ్జి పై నుంచి కింద పడిన బస్సు..పిల్లలతో పాటు 21 మంది మృతి!
ఇటలీ(Italy) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road acident) జరిగింది. వెనిస్ (venis) నగరం సమీపంలో మంగళవారం సాయంత్రం పర్యాటకులతో వెళ్తున్న ఓ బస్సు (Bus) అదుపు తప్పి బ్రిడ్జి (Bridge) పై నుంచి కిందకి పడిపోయింది.
Translate this News: