Natural star Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక క్యూట్ వీడియో విడుదలైంది. నాని తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ వీడియో పంచుకున్నాడు. ఈ వీడియోలో నాని, పాప మధ్య జరిగే సంభాషణ ఆకట్టుకునేలా ఉంటుంది. హాయ్ నాన్న సినిమా పేరుకు తగ్గట్టే ఇది తండ్రి, కుమార్తె సెంటిమెంట్ తో తెరకెక్కుతోంది. ఈ వీడియోలో నాని, పాప మధ్య జరిగే సంభాషణ ప్రతి తండ్రి, బిడ్డను ఆకట్టుకునేలా ఉంటుంది.
పూర్తిగా చదవండి..నేచురల్ స్టార్ నాని ఎమోషనల్..నెట్టింట్లో వైరల్..!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక క్యూట్ వీడియో విడుదలైంది. నాని తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ వీడియో పంచుకున్నాడు. ఈ వీడియోలో నాని, పాప మధ్య జరిగే సంభాషణ ఆకట్టుకునేలా ఉంటుంది.
Translate this News: