World Nature Day 2023: మానవుడి శ్రేయస్సుకు, ఆరోగ్యానికి ప్రకృతి ఒక గొప్ప మాత్రలా పనిచేస్తుంది. మనుషులతో, ప్రపంచంతో సంబంధం లేకుండా బిజీ, బిజీ గా గడిపేస్తున్న ఈ జీవితంలో కాస్త బయటకి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం ఇవ్వలేకపోతున్నారు. ఈ ఆధునిక యుగంలో ప్రకృతికి ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రకృతిలోని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడమే కష్టమైపోతుంది.
పూర్తిగా చదవండి..World Nature Day: ప్రకృతిలోని ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.
ప్రకృతి మానవుడి మానసిక ఆరోగ్యానికి మంచి మాత్రలా పనిచేస్తుంది. అలాంటిది ఈ మధ్య కాలంలో పనుల్లో బిజీ బిజీ గా ఉంటూ ప్రకృతిని ఆస్వాదించలేకపోతున్నారు.. కానీ ప్రకృతిలో కాసేపు ఉంటే చాలు శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.
Translate this News: