Gold Price Today: బంగారం అంటే ఆశపడని వారు ఎవరూంటారు. కానీ బంగారం ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని చేరాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర మెల్లిమెల్లిగా కిందకి దిగి వస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అధిక ద్రవ్యోల్బణం కారణంగా.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) వడ్డీ రేట్లను పెంచుతుంది అన్న సంకేతాలతో యూఎస్ డాలర్ (US Dollar) సహా ట్రెజరీ ఈల్డ్స్ రికార్డ్ స్థాయికి చేరాయి.
పూర్తిగా చదవండి..Gold Price Updates: బాగా తగ్గిన బంగారం ధర.. కొనాలా? మరికొన్ని రోజులు ఆగాలా?
బంగారం అంటే ఆశపడని వారు ఎవరూంటారు. కానీ బంగారం ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని చేరాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర మెల్లిమెల్లిగా కిందకి దిగి వస్తున్నట్లు తెలుస్తుంది.
Translate this News: