రోజురోజుకి దేశంలో మహిళల మీద జాలి లేకుండా పోతుంది. బాధ్యత గల పదవుల్లో ఉండి మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. అన్యాయాలను ఆరికట్టాల్సిన పోలీసులే ఒక వికలాంగ మహిళ పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. కనీసం వికలాంగురాలు అని కూడా చూడకుండా..రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు.
పూర్తిగా చదవండి..UP Crime: వికలాంగ మహిళను రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన మహిళా కానిస్టేబుళ్లు!
జిల్లా ఎస్పీకి(dsp) ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లు (Conistables) ఈడ్చుకొంటూ తీసుకుని వెళ్లారు. ఎస్పీ(sp) కార్యాలయం నుంచి ఆమెను మరో పోలీస్ స్టేషన్ వరకు ఆమెను ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు.
Translate this News: