వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్స్ టీమ్ చిన్న జట్టే అయినా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. తనదైన రోజున సంచలనాలు సృష్టించగలదు. గతంలో మూడు సార్లు వరల్డ్ కప్ గెలిచిన చరిత్ర ఉన్న వెస్టిండీస్‌ను మట్టికరిపించి నెదర్లాండ్స్ టీమ్ అనూహ్యంగా ప్రపంచకప్ టోర్నీలోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..ODI World Cup 2023: టాస్ గెలిచిన ఆసిస్.. నెదర్లాండ్స్ బౌలింగ్
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.
Translate this News: