రాజస్థాన్(Rajasthan) కోటా (Kota) మరో విద్యార్థి ఆత్మహత్యకు వేదిక అయ్యింది. గత కొంత కాలంగా కోటాలో నీట్(Neet) విద్యార్థులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి వల్లే విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. యూపీకి చెందిన తన్వీర్ అనే యువకుడు నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడు.
పూర్తిగా చదవండి..Neet Student Suicide: కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య..ఈ ఏడాదిలో 27 వ ఘటన
రాజస్థాన్(Rajasthan) కోటా (Kota) మరో విద్యార్థి ఆత్మహత్యకు వేదిక అయ్యింది. గత కొంత కాలంగా కోటాలో నీట్(Neet) విద్యార్థులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి వల్లే విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
Translate this News: