Nithya Menen: సోషల్ మీడియా లో సిని సెలబ్రేటీలపై ఎప్పుడు ఎదో ఒక వార్త వైరల్ అవుతునే ఉంటుంది. అయితే కొంత మంది అలాంటి వార్తలను లైట్ గా తీసుకుంటుంటారు. మరి కొంత మంది మాత్రం సీరియస్ గా స్పందిస్తుంటారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ ఆమెపై వచ్చిన రూమర్ ను ఖండించింది.
పూర్తిగా చదవండి..Nithya Menen: తమిళ్ హీరో వేధించాడు..! నిత్యమీనన్ సీరియస్..!!
ఓ తమిళ హీరో తనను వేధింపులకు గురిచేశాడంటూ వచ్చిన న్యూస్ ను ప్రముఖ హీరోయిన్ని నిత్యా మీనన్ కొట్టి పారేసింది. తప్పుడు కథనాలు ప్రసారం చేయవద్దంటూ ఆమె కోరింది. ప్రస్తుతం నిత్యా మీనన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Translate this News: