Devara Movie Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఆర్ ఆర్ ఆర్(RRR) సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంత స్టార్ డమ్ తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా విజయం తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రమే కాకుండా నందమూరీ అభిమానులు సైతం ఎంతోగానో ఎదురుచూస్తున్నారు.
పూర్తిగా చదవండి..Devara Movie Update: గ్లామర్ తగ్గని ప్రియమణి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తల్లిగా నటిస్తుందా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తల్లిగా హీరోయిన్ ప్రియమణి నటించనుంది అన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రియమణి ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం 'యమదొంగ'లో ఎన్టీఆర్ సరసన ప్రియమణి నటించింది. ఇంకా ఏమాత్రం గ్లామర్ తగ్గని ప్రియమణి ఎన్టీఆర్ కు తల్లి పాత్రను పోషించడమేంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: