తెలుగు సినీ పరిశ్రమలోకి అలా మొదలైంది సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల మదిలో అలా పాతుకుపోయింది ముద్దుగుమ్మ నిత్యా మీనన్(Nityamenon). ఆ తరువాత ఆమె కెరీర్ లో వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నిత్యా కూడా చాలా పొందికగా కథలు ఎంచుకుంటూ తనదైన నటన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
పూర్తిగా చదవండి..Nitya Menon: ఆ స్టార్ హీరో నన్ను వేధించాడు..నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్!
తమిళ ఇండస్ట్రీ పై నిత్యా సంచలన కామెంట్స్(Comments) చేసింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్(Star Hero) హీరో తనను వేధించాడని, దాని వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పి ఆమె అందరికీ ఒక్కసారిగా షాకిచ్చింది.
Translate this News: