Sreeleela: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన యువ నటి శ్రీలీల అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలతో నటిస్తోంది. చూస్తుండగానే స్టార్ డమ్ సంపాధించుకుంది. టాలీవుడ్లో ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీలీల. యువ హీరోలతో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రీన్స్ మహేశ్ బాబు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది.
పూర్తిగా చదవండి..Sreeleela: శ్రీలీలకు బంపర్ ఆఫర్..పాన్ ఇండియా స్టార్‌తో మూవీ ఛాన్స్..!!
టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలకు తన కెరీర్లోనే బంపర్ ఆఫర్ వచ్చిందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలతో నటిస్తోంది. ఇప్పుడు, ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని నెట్టింట్లో నెటిజన్స్ హల్ చల్ చేస్తున్నారు.
Translate this News: