షారుఖ్ ఖాన్ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే హిందీ వెర్షన్ కు సంబంధించి కేజీఎఫ్-2 రికార్డ్ ను బద్దలుకొట్టిన ఈ సినిమా, ఇప్పుడు మరో మైలురాయికి చేరువైంది. త్వరలోనే ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించింది.
పూర్తిగా చదవండి..Jawan: చరిత్ర సృష్టించబోతున్న జవాన్
షారుఖ్ ఖాన్ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే హిందీ వెర్షన్ కు సంబంధించి కేజీఎఫ్-2 రికార్డ్ ను బద్దలుకొట్టిన ఈ సినిమా, ఇప్పుడు మరో మైలురాయికి చేరువైంది.
Translate this News: