కాంగ్రెస్లో రెండు నుంచి మూడు అభ్యర్థులు పోటీ పడే నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనుంది స్క్రీనింగ్ కమిటీ.
పూర్తిగా చదవండి..ఇదే లిస్ట్:
1.వనపర్తి – చిన్నారెడ్డి/మెఘారెడ్డి/ శివసేన రెడ్డి
2. అంబర్ పేట – నూతి శ్రీకాంత్ గౌడ్ / మోతా రోహిత్ / లక్ష్మణ్ యాదవ్
3.మహబూబాబాద్ – బలరాం నాయక్/ మరళీ నాయక్ /బెల్లయ్య నాయక్
4.జనగామ – పొన్నాల లక్ష్మయ్య/ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి/ మొగుళ్ళ రాజిరెడ్డి
5.షాద్ నగర్ – ఈర్లపల్లి శంకర్/ ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్
6 . వైరా – పి.నాగేశ్వర్ రావు/బానోతు విజయ్ భాయి
7. నిజామాబాద్ అర్బన్ – మహేష్ కుమార్ గౌడ్ / ఎర్రావత్రి అనిల్
8.వరంగల్ వెస్ట్ – నాయిని రాజెందర్ రెడ్డి/ జంగా రాఘవ రెడ్డి
9.స్టేషన్ ఘన్ పూర్ – ఇందిరా/ దొమ్మటీ సాంబయ్య
10.మునుగోడు – పున్న కైలాష్ నేత/పాల్వాయి స్రవంతి
11.ఎల్బీ నగర్ – మధుయాష్కీ/ మల్ రెడ్డి రాంరెడ్డి
12.కల్వకుర్తి – వంశీచంద్ రెడ్డి/ రాఘవేందర్ రెడ్డి
13.ఆశ్వరావు పేట్ – తాటి వెంకటేశ్వర్లు/సున్నం నాగమణి
14.ఎల్లారెడ్డి – సుభాష్ రెడ్డి/ మధన్ మోహన్ రావు
15.జూబ్లీహిల్స్ – విష్ణు వర్దన్ రెడ్డి/ అజారుద్దీన్
16. సూర్యాపేట – దామోదర్ రెడ్డి/ పటేల్ రమేష్ రెడ్డి
17. మిర్యాలగూడ – రఘువీర్ రెడ్డి/ బి. లక్ష్మారెడ్డి
18. దేవరకద్ర – ప్రదీప్ గౌడ్ / జీఎంఆర్
19. మక్తల్ – శ్రీహరి / నాగరాజు గౌడ్ /కొత్తకోట సిద్ధార్థ రెడ్డి
20. గద్వాల – సరితా తిరుపతయ్య / రాజీవ్ రెడ్డి
21. నాగర్ కర్నూల్ – కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి / నాగం జనార్ధన్ రెడ్డి
22. మేడ్చల్ – తోటకూర జంగయ్య యాదవ్ / హరివర్ధన్ రెడ్డి
23. ఉప్పల్ – రాగిడి లక్ష్మారెడ్డి / సోమశేఖర్ రెడ్డి / పరమేశ్వర రెడ్డి
24. కుద్బుల్లాపూర్ – భూపతిరెడ్డి నర్సారెడ్డి / కొలను హన్మంతు రెడ్డి
25. ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్ / సంగిశెట్టి జగదీశ్వర్ రావు
26. మలక్ పేట్ – చెకోలేకర్ శ్రీనివాస్
27. గోషామహల్ – మెట్టు సాయికుమార్ / ప్రేమ్ లాల్
28. సనత్ నగర్ – కోటా నీలిమ / మర్రి ఆదిత్య రెడ్డి
29. శేర్లింగంపల్లి – జర్పెటీ జైపాల్ / రఘునాథ్ యాదవ్/సత్యనారాయణ రావు
30. తుంగతుర్తి – అద్దంకి దయాకర్ / జ్ఞానసుందర్ / నాగరిగారి ప్రీతం
31. డోర్నకల్ – రామచంద్ర నాయక్ / నెహ్రూ నాయక్
32. నారాయణ్ ఖేడ్ – సురేష్ శట్కర్ / సంజీవరెడ్డి
33. కూకట్ పల్లి – శ్రీరంగం సత్యం /
వెంగల్ రావు
34. ముదోల్ – ఆనంద్ రావు షండే/పత్తిరెడ్డి విజయ్ కుమార్
35. సత్తుపల్లి – సంబాని చంద్రశేఖర్ / మానవతా రాయ్
36. బోద్ – శివాలాల్ రాథోడ్ / నరేష్ జాదవ్
37. బెల్లంపల్లి – గడ్డం వినోద్ కుమార్ / దుర్గం భాస్కర్
38. ఇల్లందు – కోరం కనకయ్య / ప్రవీణ్ నాయక్
39. చొప్పదండి – మేడిపల్లి సత్యం/జిల్లెల భానుప్రియ
40. నారాయణ్ పేట్ – ఎర్ర శేఖర్ /శివకుమార్ రెడ్డి,
41. ఆసీఫాబాద్ – విశ్వప్రసాద్ / గణేష్ రాథోడ్
42. రామగుండం – రాజ్ ఠాకూర్ / హర్కల వేణుగోపాల్ రావు /జనక్ ప్రసాద్
43. నర్సాపూర్ – గాలి అనిల్ కుమార్ / రాజి రెడ్డి
44. గజ్వేల్ – నర్సారెడ్డి / బండారు శ్రీకాంత్ రావు
45. నిర్మల్ – శ్రీహరి రావు / పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి
46. భువనగిరి – జిట్టా బాలకృష్ణ రెడ్డి/చెవిటి వెంకన్న యాదవ్
47. పెద్దపల్లి – విజయ రమణా రావు / గంటా రాములు యాదవ్/
ఈర్ల కొమురయ్య
48. నర్సంపేట -దొంతి మాధవరెడ్డి / మేకల వీరన్న యాదవ్
49. పాలకుర్తి – ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి/ఝాన్సీ రెడ్డి
50. మహబూబ్ నగర్ – యెన్నం శ్రీనివాసరెడ్డి/ఒబెదుల్లా కొత్వాల్/ఎంపి.వెంకటేష్
51. ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి /దండెం రాంరెడ్డి
52. కరీంనగర్ – రోహిత్ రావు / కొత్త జైపాల్ రెడ్డి/
రమ్యా రావు / కొనగాల మహేష్
53. సిద్దిపేట – భవానీ రెడ్డి / పూజల హరికృష్ణ /శ్రీనివాస్ గౌడ్
54. ఖానాపూర్ – బొజ్జు/ భారత్ చౌహాన్ / చారులతా రాథోడ్
55. ఆర్మూర్ – గోర్త రాజేందర్ / వినయ్ కుమార్ రెడ్డి
56. బాల్కొండ – సునీల్ రెడ్డి / బాణాల మోహన్ రెడ్డి / అన్వేష్ రెడ్డి
57. రాజేంద్రనగర్ – గౌరీ సతీష్ /ముంగి జైపాల్ రెడ్డి /నరేందర్ ముదిరాజ్
58. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్/ ప్రవీణ్ రెడ్డి
59. తాండూర్ – రఘువీర్ రెడ్డి/కేఎల్ఆర్
60. చెన్నూర్ – డాక్టర్ శ్రీనివాస్/నల్లాల ఓదెలు/బోడ జనార్థన్
61.నిజామాబాద్ రూరల్ – అరికెల నర్సారెడ్డి / భూపతి రెడ్డి
62. పినపాక – దనసరి సూర్యం/పాయం వెంకటేశ్వర్లు
63. వర్ధన్నపేట – సిరిసిల్ల రాజయ్య/కేఆర్.నాగరాజు/పరంజ్యోతి
64. జుక్కల్ – గంగారాం/గైక్వాడ్ విద్య/అయ్యాల సంతోష్
65. బాస్నువాడ – కాసుల బాలరాజు/అనిల్ కుమార్ రెడ్డి
66. సిరిసిల్ల – కేకే.మహేందర్ రెడ్డి/సంగీతం శ్రీనివాస్
67. దుబ్బాక – కత్తి కార్తీక/చెరుకు శ్రీనివాస్ రెడ్డి
68. మల్కాజ్ గిరి – నందికంటి శ్రీధర్/అన్నే వెంకట సత్యనారాయణ/సురేష్ యాదవ్
69. చేవెళ్ల – షాబాద్ దర్శన్/భీమ్ భారత్/రాచమల్ల సిద్దేశ్వర్/సులోచనమ్మ
70. కంటోన్మెంట్ – పిడమర్తి/ బొల్లు కిషన్
ALSO READ: బీజేపీలో రాములమ్మ బాంబ్.. కమలంలో టెన్షన్ టెన్షన్..!
[vuukle]