Trisha Krishnan to Marry Malayalam Producer: హీరోయిన్ త్రిష క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను ఇప్పటికీ ఆమె కట్టిపడేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 21 ఏళ్ళు నడుస్తున్న ఇప్పటికీ తరగని అందంతో మెరిసిపోతుంది. మరోవైపు, త్రిష (Trisha) గురించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ మలయాళ నిర్మాతను త్రిష పెళ్లాడబోతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ హల్చల్ చేస్తున్నారు. ఓ సినిమా సందర్భంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. త్వరలోనే త్రిష పెళ్లిపీటలు ఎక్కబోతోందని చెపుతున్నారు. అయితే, ఈ వార్తలు ఎంత వరకు నిజమనేది వేచి చూడాల్సిందే.
పూర్తిగా చదవండి..Trisha: పెళ్లి చేసుకోబోతున్న త్రిష..? వరుడు ఎవరో తెలుసా..!!
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ మలయాళ నిర్మాతను త్రిష పెళ్లాడబోతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ హల్చల్ చేస్తున్నారు. త్వరలోనే త్రిష పెళ్లిపీటలు ఎక్కబోతుందని చెపుతున్నారు.అయితే, ఈ వార్త ఎంత వరకు నిజమనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Translate this News: