Indian army jobs: ఇండియన్ ఆర్మీ హెచ్‌క్యూ(Indian army HQ) సదరన్ కమాండ్ గ్రూప్ సీ రిక్రూట్మెంట్ నడుస్తోంది. సదరన్ కమాండ్ అండర్ ఇండియా ప్రభుత్వం MTS, వాషర్‌మ్యాన్, కుక్, మజ్దూర్ ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిక్రూట్మెంట్ ప్రకారం 24 ఖాళీలున్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎంపిక ప్రక్రియ, జీతం / పే స్కేల్ & ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబుల్స్ , ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Indian Army Jobs: టెన్త్ అర్హత.. 63వేల శాలరీతో ఆర్మీలో జాబ్స్.. డీటైల్స్ చెక్ చేసుకోండి..!
ఇండియన్ ఆర్మీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. MTS, కుక్, వాషర్‌మ్యాన్, మజ్దూర్, గార్డనర్ జాబ్స్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షా విధానం ఆఫ్‌లైన్‌లో జరుగుతోంది. సమయం వ్యవధి రెండు గంటలు. పైన పేర్కొన్న ప్రతి పోస్టుకు పదో తరగతి పాస్ అవ్వాలి. జీతం 18 వేల నుంచి 56 వేల వరకు ఉంటుంది.
Translate this News: