Ganesh Chaturthi 2023: ఏనుగు తల, నాలుగు చేతులతో వినాయకుడు ఇతర దేవుళ్లకు భిన్నంగా దర్శనమిస్తాడు. జ్ఞానాన్ని కోరుకునేవాడు, తల్లిదండ్రుల పట్ల భక్తికి ప్రతీక అయిన నిత్యబిడ్డ గణేశుడు. సెప్టెంబర్ 18న ఈ ఏడాది వినాయక చవితి వచ్చింది. ఆ రోజు స్కూల్స్, కాలేజీలకు హాలీడే ఉంటుంది. ఇంట్లో పూజలో పిల్లలు కూడా కూర్చుంటారు. కేవలం పూజలో కూర్చొని స్టోరీ వినకుండా గణేశుడి దగ్గర నుంచి కొన్ని విషయాలు, విలువలు నేర్చుకుంటే మన లైఫ్, స్టడీస్ తర్వాత కెరీర్ కూడా బాగుంటుంది. వినాయక చవితికి కౌంట్‌డౌన్ మొదలైన సందర్భంగా వినాయకుడి నుంచి మనం నేర్చుకోగల కొన్ని విలువలను పరిశీలిద్దాం.
పూర్తిగా చదవండి..Ganesh Chaturthi 2023: విద్యార్థులు గణేశుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలివే!
విద్యార్థులు గణేశుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, వినయంగా, గౌరవంగా ఉండడం, స్వీయ నియంత్రణ పాటించడం, క్రియేటివ్‌గా, తెలివిగా ఉండడం ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు.
Translate this News: