Super Star Mahesh:మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరుకారం. ఈ సినిమా షూట్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చిన ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ను రెడీ చేశారు. మహేష్ పుట్టినరోజుకు పాట విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ పోన్ చేశారు. వినాయకచవితికి విడుదల చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడీ సాంగ్ వినాయక చవితికి కూడా రావట్లేదంట.
పూర్తిగా చదవండి..Super Star Mahesh: గుంటూరు కారం.. మరో డిసప్పాయింట్ మెంట్
మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరుకారం. ఈ సినిమాను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కానీ, అప్పట్నుంచి ఏదో ఒక అడ్డంకి వెంటాడుతూనే ఉంది. చివరికి ఒక దశలో కథను కూడా పూర్తిగా మార్చేశారు. ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది అనుకున్న టైమ్ లో, ఫస్ట్ షెడ్యూల్ లో తీసిన సన్నివేశాలన్నింటినీ చెత్త బుట్టలో పడేశారు.
Translate this News: