మనిషికి తిండి, నిద్ర అన్నిటికంటే ఎక్కువ అవసరం. కోట్లు సంపాదించినా కడుపు నిండా తినకుండా.. కంటికి విశ్రాంతి లేకుండా గడుపుతున్నామంటే మంచి లైఫ్ లీడ్ చేయడంలేదని అర్థం. నిద్రవేళకు ముందు కొన్ని ఫుడ్స్ ఐటెమ్స్‌ని అసలు తినవద్దు. నైట్ టైమ్‌లో కొన్ని ఆహార అలవాట్లు మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. రెస్ట్‌లెస్ నైట్‌కి దారి తీస్తాయి.
పూర్తిగా చదవండి..Sleep tips: రాత్రి నిద్రపోయే ముందు ఈ ఫుడ్స్ అసలు తినొద్దు..!
నిద్రవేళకు ముందు కెఫిన్, ఆల్కహాల్, మసాలా, అధిక కొవ్వుతో పాటు హెవీగా భోజనం చేయవద్దు. పిండి పదార్థాలు, అరటిపండ్లు లాంటివి తినవచ్చు. పుచ్చకాయ, దోసకాయ లాంటి అధిక నీటి కంటెంట్ ఉన్న ఆహారాలు రాత్రిపూట తీసుకుంటే తరచుగా బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది.
Translate this News: