దేశాన్ని కాపాడే బాధ్యతలో ఉండి కూడా ఓ ఆర్మీ అధికారి (Army Officer) ఓ మహిళను హత్య చేశాడు. పెళ్లి చేసుకోవాలని పదేపదే అడుగుతుండడంతో ఆమెను చంపేసినట్లు ఆ అధికారి అంగీకరించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand) లోని డెహ్రాడూన్ (Dehradun) లో జరిగింది.పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..లెఫ్టినెంట్ (Leftinent kalnal) కల్నల్ రామెండు ఉపాధ్యాయ్ మూడు సంవత్సరాల క్రితం క్లెమెంట్ టౌన్ కంటోన్మెంట్ ప్రాంతంలో విధులు నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Dehradun: పెళ్లి చేసుకోమని అడిగిన నేపాలీ అమ్మాయిని చంపేసిన ఆర్మీ అధికారి!
పెళ్లి చేసుకోవాలని పదేపదే అడుగుతుండడంతో ఆమెను చంపేసినట్లు ఆ అధికారి అంగీకరించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand) లోని డెహ్రాడూన్ (Dehradun) లో జరిగింది.
Translate this News: