Modi uses ‘Bharat’ for G20 Nameplate: జీ 20 సమావేశాలు ఢిల్లీ నగరంలో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభానికి ముందు దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మొరాకా భూకంప మృతులకు నివాళులు ఆర్పించారు. ఈ సమావేశాలు ప్రారంభం కాక ముందే నుంచే ఓ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పూర్తిగా చదవండి..G20 Summit: జీ 20 సదస్సులో మోడీ ముందు ‘భారత్’ నేమ్ ప్లేట్!
ప్రధాని మోడీ కూర్చుని ఉన్న సీటు ముందు ''భారత్'' అనే నేమ్ ప్లేట్ కనిపించింది. ఈ అంశం గురించి ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది.
Translate this News: